" హోలీ విత్ టైటు కి టోలి తో వేడుక చేసుకోవాల్సిందిగా తన అభిమానులను ఆహ్వానిస్తున్నపోగో..

"  హోలీ విత్ టైటు కి టోలి తో వేడుక చేసుకోవాల్సిందిగా తన అభిమానులను ఆహ్వానిస్తున్నపోగో..

ముంబై, 10 మార్చి : పోగో, వార్నర్ మీడియాస్ ఇండియా : చిన్నారుల వినోద చానల్ ఈ ఏడాది హోలీని మరింత రంగులమయం చేస్తోంది. మార్చి 7 సాయంత్రం 6.30 గంటల నుంచి ఆనందం ఉప్పొంగేలా రెండు వారాలు తాజా కంటెంట్ను అందించడంతో పాటుగా ఫన్గివ్అవేలను అందించనుంది. చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు ‘హోలీ విత్ టైటు కి టోలి’ క్యాంపెయిన్ తో  దీన్ని వేడుక చేసుకోనున్నారు. దేశీయంగా ఆదరణ పొందిన వారి అభిమాన కామెడి యానిమేషన్ సీరీస్  ‘టిటు  హర్ జవాబ్ కా సవాల్ హు’ లో టైటు తన సరదా చర్యలతో వినోదింప జేయడంతో ఇది ప్రారంభం కానుంది. టిటు సరికొత్త ఎపిసోడ్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6.30 గంటలకు హిందీ, తమిళం, తెలుగులో ప్రసారం కానున్నాయి. 

ఎల్లో డైమండ్ అసోసియేట్ స్పాన్సర్ గా, పవర్ డ్రై ఆల్పేన్లేబిల్  ఎక్లెయిర్స్ తో మార్చి 22 వరకు పోగో హొలీ విత్ టిటో కి టోలి  పోటీ, ఇంట్లోనే ఉంటూ హోలీని సంతోషంగా, సురక్షితంగా వేడుక చేసుకునేందుకు వీలుగా యువ అభిమానులకు బహుమతులతో కూడిన టైటు హ్యాంపర్స్ ను గెలుపొందే అవకాశాన్ని అందిస్తుంది. పోగో హోలీ హ్యాంపర్లు కలరింగ్సెట్, కలర్డ్క్లే, టిటూ హోలీటి - షర్ట్స్, మగ్స్, క్యాప్స్, టిటూ ఫేవరేట్ఫుడ్ – బర్గర్ఆకారపు కుషన్, ఇంకామరెన్నోవాటిని కలిగి ఉంటాయి. ఫొటో పై టిటు నూతన ఎపిసోడ్లను ట్యూనింగ్ చేయడం ద్వారా, స్క్రీన్ పై ఫ్లాష్ అయ్యే క్యారెక్టర్లను గుర్తించడం ద్వారా చిన్నారులు ఈ వాచ్ అండ్ విన్  ’పోటీలో పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొనేందుకు వారు తప్పని సరిగా 9595084084 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారానే సరైన సమాధానాన్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది.. 
ఈ పోటీ గురించి, వేడుక గురించి అభిషేక్దత్తా, సౌత్ ఏసియా నెట్వర్క్హెడ్ పోగో,  కార్టూన్ నెట్వర్క్ మాట్లాడుతూ, ‘‘గత రెండేళ్లుగా టిటు హర్ జవాబ్ కా సవాల్ హు  మా వీక్షకుల నుంచి అమిత ఆదరాభిమానాలను చూరగొంటున్నది. చానెల్లో అత్యంతగా విజయవంతమైన షోలలో అది కూడా ఒకటి. టిటు  ఆయన స్నేహితులకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకొని మేము  ఈషో సరికొత్త ఎపిసోడ్స్ తో వస్తున్నాం.. దాంతో పాటుగా వారిని ఎంగేజ్ చేసేలా ‘ హోలీ విత్ టిటు కి టోలి కాంటెస్ట్ ను కూడా నిర్వహిస్తున్నాం. అది పిల్లలు హోలీని మరింతగా రంగులమయం చేయనుంది’’ అని అన్నారు... 

Tags :