కిన్నెర కళాకారులు దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ అందజేసిన రాష్ట్రపతి..

కిన్నెర కళాకారులు దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ అందజేసిన రాష్ట్రపతి..

న్యూ ఢిల్లీ, 21 మార్చి (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణకు చెందిన కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు రాష్ట్రపతి కోవింద్ పద్మశ్రీని అందజేశారు. గిరిజన కళాకారుడు 500 ఏళ్ల నాటి కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ జానపద పాటలు పాడిన ఘనత ఆయనది.. 

Tags :