మందులు అవసరం లేదు.. సర్జరీతో పనిలేదు.

మందులు అవసరం లేదు..  సర్జరీతో పనిలేదు.

తగ్గిన కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతుల పాటించాల్సి ఉంటుంది.. దీనికోసం ఎక్కువుగా ధనం వెచ్చించాల్సిన అవసరం లేదు... ఇప్పుడు చర్చించబోయే టెక్నీక్స్ పాటిస్తే మీ కంటిచూపు 1080 పిక్సల్స్ వరకు పెంచుకోవచ్చు.. ఎంతో స్వచ్చంగా హై డెఫినిషన్ తో ఈ ప్రపంచాన్ని చక్కగా చూడగలుగుతాం.. నిజానికి 360, 1080 పిక్సల్స్ అనేది మనం ఉదాహరణకు మాత్రమే చెప్పుకుంటాము.. కానీ నిజమైన మన కంటి చూపు 576 మెగా పిక్సల్స్ శక్తిని కలిగి ఉంటుంది.. ఇంత అద్భుతమైన క్వాలిటీ ఈ ప్రపంచంలో ఎలాంటి కెమెరా లెన్స్ కు కూడా సాధ్యం కాదు.. కనుక మన కన్ను అనే లెన్స్ అత్యంత అద్భుతమైనది అని చెప్పవచ్చు.. మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం చూద్దాం.. మీ కళ్లకు అసలైన స్నేహితుడు ఎవరో తెలుసా..? ఒక కొవ్వొత్తి.. అవునండి ఇది నిజం.. ఒక కొవ్వొత్తి మీ కంటి చూపును సంపూర్ణంగా మెరుగు పరుస్తుంది.. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షర సత్యం.. కోవోత్తి నుండి వచ్చే వెలుగు మీ కంటి చూపు మీద అత్యంత ప్రభావం చూపిస్తుంది.. మీ కంటి చూపును మీకు తిరిగి వచ్చేలా చేస్తుంది.. దీనికోసం మీరు ఒక పని చెయ్యాలి.. వెలిగించిన ఒక కొవ్వొత్తిని మీ కంటి నుంచి ఒకటిన్నర, రెండు అడుగుల దూరం ఉండేలా అమర్చుకోవాలి.. దానికి ఎదురుగుండా.. సమాంతరంగా మీరు కూర్చునేలా ఏర్పాటు చేసుకోవాలి.. ఆతర్వాత తీక్షణంగా వెలుగుతున్న ఆ కొవ్వొత్తిని చూడాలి.. మీ కంటినుండి నీరు వచ్చేవరకూ కళ్ళు ఆర్పకుండా ఆ వెలుగును చూడాలి.. ఈ విధంగా మీరు ఒక రోజులో రెండు సార్లు చూడాలి.. ఇలా కొన్ని వారాలపాటు నిరంతరాయంగా చూడగలిగితే మీరు మీ కంటిచూపుతో మార్పు గమనించవచ్చు.. ఉదయం, సాయంత్రం మీరు మీ ఇంట్లో దేవుడి గదిలో దీపం వెలిగిస్తూ ఉంటారు.. ఆ సమయంలో ఈ టెక్నీక్ ఉపయోగించడం ఎంతో మంచిది.. ఈ విధంగా చేస్తుండటం వలన మీకు మరో బోనస్ కూడా లభిస్తుంది.. మీ కంటిచూపు మెరుగు పడటమే కాకుండా.. మీకు ఏకాగ్రత కూడా అద్భుతంగా పెరుగుతుంది.. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. మీరు కొవ్వొత్తి వెలుగును చూస్తున్నప్పుడు ఏ పరిస్థితుల్లోనూ పక్కకి చూడకూడదు.. మీరు ఎంతసేపు చూడగలుగుతారో అంతసేపు చూడవచ్చు.. మీ కళ్ళనుండి కంటినీరు వచ్చెనంతవరకు రెప్పవాల్చకుండా చూడటం ఎంతో ముఖ్యం.. మీ కంటి నుంచి నీరు వచ్చిందంటే మీరు ఈ పద్దతిని ఖచ్చితంగా పాటిస్తున్నారని అర్ధం.. మీ కంటి చూపు మెరుగుపడుతోందని కూడా అర్ధం చేసుకోవచ్చు..

Tags :