భద్రాచల దేవస్థానానికి కోటి రూపాయల విరాళం అందించిన భారత్ బయోటెక్ సంస్థ..

భద్రాచల దేవస్థానానికి కోటి రూపాయల విరాళం అందించిన భారత్ బయోటెక్ సంస్థ..


భద్రాచలం, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ప్రముఖ పారిశ్రామిక సంస్థ అయినా భారత్ బయోటెక్ వారు.. భద్రాచలం సీతా రామస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్ధం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి నేరుగా దేవస్థానం అన్నదానం ఖాతాకు కోటి రూపాయలు చెల్లించి, తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు..

Tags :