ఆజ్ కి బాత్....

ఆజ్ కి బాత్....

బీరు.. బీర్యానీ.. కరెన్సీ నోట్లిస్తా.. ఎన్నికల్లో గెలిస్తే.. పవర్లోకి వస్తే.. పవర్ చార్జీలు పెంచుతా.. ఊరూరా, వాడవాడలా బెల్టుషాపులు పెడతా..అవినీతి చేస్తా.. కబ్జాలు దర్జాగా చేస్తా.. పత్తి సీసీఐ కోనాలే.. ! వడ్లు ఎఫ్సీఐ కోనాలే! నేను మాత్రం ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను, నాయకులను మాత్రమే కొంటా.. కిక్కురుమనకుండా ఉండండి... నే చెప్పినట్లే ఆడండి..

Tags :