ఆజ్ కి బాత్....

ఆజ్ కి బాత్....

అవును స్వామీజీ ఆధ్యాత్మికతలో.. ఒక స్థాయికి చేరుకున్న వారికి మీ ఫలానా ప్రబోధాలు అవసరమే.. మీ కొన్ని బోధనలు పుల్లయ్యలకు కాదు అని అన్నారు.. సమాజంలో తప్పుదారి పోతున్న వారికి తగు సూచనలు ఇచ్చే బాధ్యత మీది అని అన్నారు.. ఒప్పుకుంటాం మరి అలాంటి మీరు.. ఆధ్యాత్మిక వేత్త అయిన పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేస్తే ఊరుకున్నారేం?.. భైంసా లాంటి ప్రాంతాల్లో అమాయక హిందువులపై క్రూరంగా దాడి జరిగితే ఖండించలేదేం?.. అధికారంలో ఉన్న మీ సన్నిహితులతో ఇలాంటి వివక్షపై మీరు నోరు మెదపనందుకే మా బాధంతా...

Tags :