ఆజ్ కి బాత్....

ఆజ్ కి బాత్....

"ప్రభుత్వ భాధితులారా..! బలవన్మరణం, నిన్ను నీ కుటుంబాన్ని సమస్యల నుంచి బయటపడేయదు.. సమయం వచ్చేదాకా ఓపిక పట్టు... ప్రజలకు పనికిరాని ఈ రాజ్యాధికారం మళ్ళీ రాకుండ పొయ్యేటట్టు.. అబద్ధపు హామీలు ఆగిపోయేటట్టు.. అధికార మధం, అంధకారంలో కలిసిపోయేటట్టు.. ప్రజాధనంపై కోరిక కాలి బూడిద అయ్యేటట్టు.. ప్రజలను పట్టించుకోని తల పొగరు నేల రాలి ముక్కలయ్యేటట్టు.. గట్టిగా ఒక పోటు పొడువు.. ఆయుధం నన్నడగకు అది నీ చేతిలోనే ఉంది.. అదే నీ ఓటు

Tags :