ఆజ్ కి బాత్ ....

ఆజ్ కి బాత్ ....

వెయ్యి కోట్లతో నిర్మించిన సమాతమూర్తి విగ్రహం పెట్టి డబ్బులు సంపాదించాలనే ఆశతో.. నూటయాభై రూపాయల టికెట్ పెట్టి ఈ దేశ ప్రధానిని, రాష్ట్రపతిని, దేశంలో ఉన్న ఎంతో మంది నాయకులందరిని పిలిచినా.. పెట్టిన పైసలు వెనక్కి రావయే...!! జీరా స్వామీ ఆ అక్కసుతోనే కదా మా ఆదివాసీ బిడ్డలమీద నీ అగ్రవర్ణ మనువాద బుద్ధులు చూపిస్తున్నావు...

 

- కొంగరి శంకర్ మాదిగ

Tags :