ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..

 

వరంగల్ కాంగ్రెస్ సభ సక్సెస్ తో.. 
తెలంగాణలో కాంగ్రెస్ కు ఊపు వచ్చేనా.. 
తోక ముడిచిన ట్విట్టర్ పిట్ట కథ కంచికేనా..
రైతుల కళ్ళల్లో ఆశలు సజీవంగా మిగిలేనా.. 
నిరుద్యోగుల ఆశలు ఫలించేనా.. 
ధరణి దరిద్రం తీరిపోయెనా.. 
సమూల ప్రక్షాళన సాధ్య పడేనా.. 
ఏది ఏమైనా కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు 
రెప రెప లాడింది.. మార్పుకు ఈ క్షణాలు 
ఆరంభమైతే.. అందరి ఆశలు పండినట్లే.. 
అంటున్నారు విశ్లేషకులు..   

Tags :