ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..

ఇద్దరి మధ్య ఏమి మతలబు ఉందో..?
చర్యలకు ఎందుకు వెనుకాడు తున్నారో..?
తెలంగాణ రాష్ట్రం స్కాముల రాష్ట్రంగా 
మారిపోయి.. సామాన్యుల జీవితాలు.. 
అంటగాగుతుంటే.. మీన మేషాలు
లెక్కించడం ఏమిటో..? 
ప్రజా సంక్షేమం ఎవరికీ అవసరం లేదా..?
స్వప్రయోజనాల కోసం.. 
స్వార్ధపూరిత రాజకీయాలెందుకు..?
మహాత్ములైన గాంధీజీ, అంబేడ్కర్ లు 
కలలు గన్న రాజ్యమిదేనా..?
ఓటర్లలో మార్పు వస్తే తప్ప.. 
ఈ దుర్భర పరిస్థితులు మారవు గాక మారవు..

Tags :