పది తరువాత పై చదువులు..

పది తరువాత పై చదువులు..

 

విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి..

' ఆదాబ్ హైదరాబాద్ ' అందిస్తున్న వివరాలు ప్రతిరోజూ మీకోసం..

పదవ తరగతి తరువాత..ఏమి చేయవచ్చు..? “

ఇంటర్మీడియట్ 2 సం.. కోర్సు :

సైన్స్ గ్రూప్      :        ఎం.పీ.సి.,  బై.పీ.సి., లైబ్రరీ సైన్స్..

కామర్స్ గ్రూప్  :       సి.ఈ.సి.

ఆర్ట్స్ గ్రూప్       :        ఎం.ఈ.సి.,      హెచ్.ఈ.సి.

ఇతర కోర్సులు :       బ్యూటీ అండ్ కాస్మటాలజీ,   జ్యువెలరీ డిజైనింగ్,   ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ..

 

పాలిటెక్నీక్ 3 సం. కోర్సు.. ( ఐఐఐటీ )

మెకానికల్,    కంప్యూటర్ సైన్సు,    సివిల్,             ఈఈఈ, ఐటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, బయో టెక్నాలజీ, ఎలక్ట్రికల్, కెమికల్, ఎయిరోనాటికల్, అగ్రికల్టర్, ఆర్కిటెక్చర్, బయో-మెడికల్, మెరైన్ టెక్నాలజీ, మైనింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, టెక్సటైల్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ..

 

ఐ.టి.ఐ. 2 సం. కోర్సు..

ఫిట్టర్, కంప్యూటర్, సివిల్ (డ్రాఫ్ట్ మెన్), మెకానికల్ ( రేడియో అండ్ టీవీ, మోటార్ వెహికల్, డీజల్, మెరైన్ ), ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సర్వేయర్, ఎలక్ట్రికల్, మిషన్ టూల్స్, వెల్డర్, ఫైర్ మెన్, కూకరీ, పెయింట్ టెక్నాలజీ....

పారా మెడికల్ 3 సం. కోర్సు..

డీ.ఎల్.ఎం.టి., డీ.హెచ్.ఎఫ్.ఎం., డీ.ఓ.ఏ., డీ.ఓ.టి., హెల్త్ ఇన్స్పెక్టర్, సానిటరీ ఇన్స్పెక్టర్..

 

షార్ట్ టర్మ్ కోర్సులు..

డీ.టి.పీ., పీజీ డీసీఏ., ట్యాలీ, ఇంటర్నెట్, గ్రాఫిక్స్, యానిమేషన్, వెబ్ డిజైనింగ్, సైబర్ సెక్యూరిటీ..

ఈ కోర్సులు చేయవచ్చు.. అదే విధంగా కొన్ని ప్రభుత్వ పరీక్షలు రాయవచ్చు. ఆవివరాలు చూద్దాం : ఏ.పీ.ఆర్.జె.సి. ( www.aprs.cgg.gov.in )

పాలిటెక్నీక్ ఎంట్రెన్స్ ( www.appolitechnic.nic )

ప్రభుత్వ ఉద్యోగాలు : వీ.ఆర్.ఏ. / మిలిటరీ / ఏ.డబ్ల్యు. ( మహిళలు ) / డ్రైవింగ్ పోస్టులు..

     

   

Tags :