ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..


నీ మొదటి విజయం తరువాత 
ఎప్పుడూ అలక్ష్యం ప్రదర్శించవద్దు.. 
ఎందుకంటే నీ రెండవ ప్రయత్నంలో 
కనుక నువ్వు ఓడిపోతే.. 
నువ్వు సాధించిన మొదటి గెలుపు 
అదృష్టంగా వచ్చిందని చెప్పడానికి.. 
ఎంతో మంది కాచుకు కూర్చుంటారు.. 
నిన్ను అవహేళన చేయడానికి 
ఎదురుచూస్తుంటారు.. 
కనుక ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు.. 
లక్ష్యం వేపు పయనం సాగిస్తూ ఉండు..   
- స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం..

Tags :