ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..

రక్షణ కరువైన తెలంగాణకు దిక్కెవరు..?
చెలరేగుతున్న అక్రమార్కులకు చెక్ పెట్టేదెవరు..?
ఆశను కలిగిస్తున్న సంఘటనలు ఎదురవుతున్నా.. 
ఇంకా నమ్మకం కుదరడం లేదు.. 
రేపు ఎవరెవరు కలుస్తారో..?
ప్రజల జీవితాలను కాలరాస్తారో..?
తెలియని సందిగ్దావస్థలో కొట్టుమిట్టాడుతోంది 
తెలంగాణ ప్రజానీకం.. 
నిస్వార్ధం నిలువునా నింపుకుని,
సేవా గుణాన్ని గుండెల్లో నిక్షిప్తం చేసుకుని.. 
వెలిగే సూర్యుడిలా ఎవరొస్తారో..?
ఎలా ఆడుకుంటారో.. కాలమైనా 
సమాధానం చెబుతుందా..?

Tags :