ఆజ్ కి బాత్..

కుల మతమ్ముల బేదము మాని..
దూదేకుల సయ్యద్ (సిద్ధయ్య)ను శిష్యునిగా
చేర్చుకొని.. మాదిగ కక్కయ్యను చేరదీసి,
బాల్య వివాహం, జంతుబలి లాంటి తదితర
అనాచారాలకు అడ్డుకట్ట వేసి..
జరగబోవు విషయాలు ముందుగానే చెప్పి..
జాగ్రత్త పడమని, బ్రతుక్కి అర్థం తెలిపే కాలజ్ఞానం
బోధించిన అగామి కాలజ్ఞాన కర్త - పురోగామి సమాజ
సంస్కర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన..
సందర్భంగా పిట్టలను కొట్టే,
గద్దల రెక్కలు విరిచే దిశగా ఒక్కటవుదాం..
Tags :