ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..


చీకటి గదిలో కూర్చుని దీపం 
గురించి ఆలోచిస్తే ఏమి లాభం.. ?
లేచి దీపం వెలిగించుకోవాలి.. 
ఖాళీగా కూర్చుని భవిష్యత్ 
గురించి ఆలోచిస్తే ఏమి లాభం..?
ముందడుగు వేయాలి కష్టపడాలి.. 
ఓటును అమ్ముకుని గెలిపించిన 
నాయకులు దుర్మార్గులైతే.. 
ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం..?
భవిష్యత్తులో ఆ తప్పు చెయ్యకూడదని.. 
శపథం చేయాలి.. ఓటు విలువ గుర్తించాలి.. 
నీకంటే తోపు ఎవ్వడూ లేడు..
ఎవరినీ నమ్మకు.. రాజకీయ నాయకులని 
అసలు నమ్మకు.. నీ ఆత్మ సాక్షి చెప్పినట్లు 
నడుచుకో.. బంగారు భవిష్యత్తును సృష్టించుకో.. 

Tags :