ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..


మెడికల్ మాఫియాను అంతం 
చేసేవారికే మా ఓటు..
ఉచిత వైద్యం, విద్య, 
అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని 
మాటిచ్చిన వారికే మా ఓటు..
ఇప్పటిదాకా తెలియని తనంతో.. 
మీ మాయలో పడ్డాం.. మాలో 
చైతన్యం వచ్చింది.. మమ్మల్ని 
మోసం చేయాలని ప్రయత్నిస్తే 
తరిమి, తరిమి కొడతాం.. అంబేడ్కర్ 
మహాశయుడు అందించిన ఓటనే ఆయుధాన్ని.. 
సక్రమంగా ఉపయోగిచుకుంటాం.. 
ఇది మా శపథం... 
( వినడానికి ఎంత బావుందో..? ఇది నిజమైతే బావుండు.. )

Tags :