ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..


అమితమైన ప్రేమ అమ్మ.. 
అంతులేని అనురాగం అమ్మ.. 
అలుపెరుగని ఓర్పు అమ్మ.. 
అద్భుతమైన స్నేహం అమ్మ.. 
అపురూపమైన కావ్యం అమ్మ.. 
అరుదైన రూపం అమ్మ.. 
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ.. 
ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ.. 
మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరువలేమమ్మా.. 
అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.. 

Tags :