ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..

ఒకే ఒక గంటతో నీ సామర్ధ్యం ఏమిటో తెలిసిపోయింది.. 
నీ ఆధ్వర్యంలో నిర్మాణాలైనా.. పరిపాలనైనా.. 
యాదాద్రి నారసింహుడి సాక్షిగా.. బట్టబయలైంది..    
కల్లబొల్లి మాటలకు, కణికట్టుల కుతంత్రాలకు 
మాత్రమే నీ మేధస్సు పనికొస్తుందని..
వందల పుస్తకాలు చదివిన ఓ మేధావీ.. 
నీ పాలనలోని ఫలితాలు ఇవీ.. 
గంట వర్షం.. నీ పరిపాలనకు సజీవ సాక్ష్యం..
నారసింహుడు ఉగ్రరూపం దాల్చకముందే.. 
తప్పొప్పుకుని తప్పుకో.. 
లేదంటే నిన్ను రక్షించే వారు లేరని 
ఇకనైనా తెలుసుకో..

Tags :